Logo
Download our app
జాతీయ భద్రత మాసోత్సవాలు 2025
NEWS   Jan 03,2025 11:31 am
మెట్‌పల్లి: జాతీయ భద్రత మాసోత్సవాలు-2025 కార్యక్రమాన్ని మెట్‌పల్లి డిపో మేనేజర్ T. దేవరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగిత్యాల డి.టి.ఓ శ్రీనివాస్, కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన డ్రైవర్, కండక్టర్ కి ప్రగతి చక్రం అవార్డ్స్ డి.టి.ఓ శ్రీనివాస్ చేతుల మీదుగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెకానిక్ సూపర్వైజర్ IRK రెడ్డి, B.N. Lal, B.S. నారాయణ అన్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source