Logo
Download our app
రిపబ్లిక్ డే రోజున అంబేద్కర్ చిత్రపటాన్ని స్థానం కల్పించాలి
NEWS   Jan 03,2025 09:39 am
భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ప్రతి రిపబ్లిక్ డే రోజున చిత్రపటానికి పూలమాల వేసి ముందు ఉంచాలని ఎంపీడీవోకు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ అధ్యక్షులు కలికోట రాజయ్య మాట్లాడుతూ.. ప్రతి జెండా వద్ద అంబేద్కర్ చిత్రపడాన్ని ఉంచాలని కోరారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో అంబేద్కర్ పై వ్యాసరచన పోటీలు నిర్వహించి అంబేద్కర్ విలువను పెంచే విధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాల నీలకంఠం, ప్రధాన కార్యదర్శి శనిగారపు గణేష్, నవీన్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source