జీతాలు పెంచాలని GP సిబ్బంది ధర్నా
NEWS Jan 03,2025 09:36 am
కథలాపూర్ మండలంలోని గ్రామపంచాయతీ సిబ్బంది ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమకు 3 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని, అదేవిధంగా తమకు జీతాలు తక్కువ వస్తుందని నిత్యవసర ధర వస్తువులు దినదిన పెరుగుతున్న కాని మాకు మాత్రం జీతాలు 10 సంవత్సరాల నుండి అంతే ఇస్తూరని ఎప్పటికైనా ప్రభుత్వం కరుణించి మాకు జీతాలు పెంపొందించాలని నరసయ్య కోరారు.