Logo
Download our app
మహిళా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS   Jan 03,2025 11:39 am
బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన మహిళా క్యాంటీన్ శుక్రవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. మహిళా సాధికారతేలక్ష్యంగాప్రభుత్వంకార్యాలయాల సమీపంలో మహిళల క్యాంటీన్లు ఏర్పాటు చేసి, మహిళ సంఘాలు ఆర్థికంగా బలపడడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేతశ్రీధర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, మెప్మా మహిళలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source