సావిత్రిబాయి పూలే జయంతి
NEWS Jan 03,2025 09:37 am
భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం మెట్ పల్లిలో జరిగింది. సావిత్రి బాయి పూలే విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమం బామ్ సేఫ్, భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బామ్ సేఫ్ రాష్ట్ర నాయకులు దయ్య రాజారాం, భారతీయ విద్యార్థి మోర్చా మెట్ పల్లి నాయకులు నీరటి మాధవన్, BYM రాష్ట్ర అధ్యక్షులు దయ్య రఘువీర్, జెట్టి లింగం, తుల రాజేందర్, బర్ల సాయన్న, యమ రాజయ్య, గోరుమంతుల సురేందర్, నీరటి నరేందర్, సోమిడి శ్యామ్, తొగెటి పాల్గొన్నారు.