Logo
Download our app
ఈదుల‌కుంట ఆన‌వాళ్ల‌పై హైడ్రా ఆరా
NEWS   Jan 03,2025 06:01 am
హైడ్రా దూకుడు పెంచింది. గ‌తంలో ఆన‌వాళ్లు లేకుండా పోయిన చెరువుల‌ను గుర్తించే ప‌నిలో ప‌డింది. శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్‌లో ఉన్న ఈదులకుంట‌ ఆన‌వాళ్ల‌ను హైడ్రా వెలికి తీస్తోంది. స‌ర్వేఆఫ్ ఇండియా స‌హ‌కారంతో స‌ర్వే చేయించి హ‌ద్దుల నిర్ధారించే ప‌నికి శ్రీ‌కారం చుట్టింది. ఖానామెట్ , కూక‌ట్ ప‌ల్లి గ్రామాల స‌రిహద్దులో ఉన్న ఈ చెరువు మాయ‌మైంద‌ని స్థానికులు ఫిర్యాదు చేయ‌డంతో రంగంలోకి దిగింది.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source