Logo
Download our app
సింగ‌ర్ దిల్జీత్ దొసాంజేపై రైతుల క‌న్నెర్ర‌
NEWS   Jan 03,2025 03:33 am
ప్ర‌ముఖ పంజాబీ సింగ‌ర్ దిల్జిత్ దౌసాంజ్ పై రైతులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని క‌ల‌వ‌డంపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. సిక్కు అయి ఉండి ఓ వైపు రైతులంతా త‌మకు న్యాయం చేయాల‌ని రేయింబ‌వ‌ళ్లు ఆందోళ‌న చేస్తుంటే దిల్జిత్ ఎలా పీఎంను క‌లుస్తాడంటూ ప్ర‌శ్నించారు. త‌ను వెళ్లాల్సింది మోడీ వ‌ద్ద‌కు కాద‌ని త‌మ వ‌ద్ద‌కు రావాల‌ని స్ప‌ష్టం చేశారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source