నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. డిసెంబర్ 30న బన్నీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారు మారు చేస్తాడంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వవద్దంటూ కోరారు. విచారణకు సహకరిస్తున్నాడని, అల్లు అర్జున్ కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు లాయర్ .