భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు కోలుకోలేని షాక్ ఇచ్చారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఆసిస్ పర్యటనలో ఉన్న టీమిండియా 5వ టెస్టు మ్యాచ్ ఆడనుంది. రోహిత్ శర్మ పూర్ పర్ ఫార్మెన్స్ కారణంగా తనను విశ్రాంతి తీసుకోమన్నట్లు వెల్లడించారు హెడ్ కోచ్. దీంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా హర్ట్ అయ్యారు. గంభీర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.