ఎస్సీ వర్గీకరణను నిలిపి వేయాలని మాల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు నిజామాబాద్ లో ఎస్సీ ఏకసభ్య కమిషన్ షమీమ్ అక్తర్ కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపకుడు అయ్యాల సంతోష్ వినతిపత్రం అందజేశారు. రాజ్యాంగలోని 341కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో బాలేరావ్ భాస్కర్, కాంబ్లె గణపతి, గౌతమ్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.