Logo
Download our app
డాక్టర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం
NEWS   Jan 02,2025 03:39 pm
నిర్మల్ జిల్లా కేంద్రంలో శ్రీ గండి రామన్న దత్తసాయి మందిరం నందు నిర్మల్ కి చెందిన ప్రముఖ వైద్యులు డా.రమేష్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మైన్ భురజ్ ,ధర్మకర్తలు ,సురేష్, రమేష్ రెడ్డి , వేణుగోపాల కృష్ణ , రాంరమేష్ ఆలయ పూజారులు భక్తులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source