బీజేపీ ఎంపీ రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తినబోతూ రుచులు ఎందుకంటూ పేర్కొన్నారు. టైం దగ్గరకు వస్తోందని, ఈనెల 7న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని, ఇక అరెస్ట్ కావడమే మిగిలి ఉందన్నారు.