Logo
Download our app
ఆట‌గాళ్ల తీరుపై గంభీర్ గుస్సా
NEWS   Jan 02,2025 05:33 am
భార‌త ఆట‌గాళ్ల తీరుపై సీరియ‌స్ అయ్యాడు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సీరీస్ ఆడుతోంది. ఈ సంద‌ర్బంగా ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు 2 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. ఒక మ్యాచ్ లో మాత్ర‌మే గెలిచింది. డ్రెస్సింగ్ రూమ్ లో తాను మాట్లాడిన మాట‌లు ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీమ్ స్పిరిట్ అనేది ముఖ్య‌మ‌న్నారు.

Top News

SPORTS   Feb 12,2026 09:27 pm
ఇషాన్ విధ్వంసం.. 6, 6, 6, 6, 4
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నమీబియాతో జ‌రుగుతున్న మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులు...
SPORTS   Feb 12,2026 09:27 pm
ఇషాన్ విధ్వంసం.. 6, 6, 6, 6, 4
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నమీబియాతో జ‌రుగుతున్న మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులు...
LATEST NEWS   Feb 12,2026 09:23 pm
2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు
దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయని...

LATEST NEWS   Feb 12,2026 09:19 pm
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన
దేశవ్యాప్త సమ్మె భాగంగా చోడవరం పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని...

⚠️ You are not allowed to copy content or view source