Logo
Download our app
సంక్రాంతికి ఆరు ప్ర‌త్యేక రైళ్లు
NEWS   Jan 02,2025 04:56 am
ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఇవాల్టి నుంచి గోదావ‌రి జిల్లాల‌కు ఆరు ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. ఇప్ప‌టి నుంచే బుకింగ్స్ కూడా స్టార్ట్ చేస్తామ‌ని పేర్కొంది. కాచిగూడ..కాకినాడ టౌన్, హైదరాబాద్-కాకినాడ టౌన్ మధ్య రైళ్లు న‌డిపిస్తామ‌ని తెలిపింది. జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రైళ్ల రాకపోకలు సాగిస్తాయ‌ని పేర్కొంది.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source