దేశంలో భార్య బాధితుల సంఖ్య పెరిగి పోతోంది. తాజాగా భార్య వేధింపులు తట్టుకోలేక ఢిల్లీకి చెందిన వ్యాపారి పునీత్ ఖురానా సూసైడ్ చేసుకున్నాడు. తను ఉడ్ బాక్స్ కేఫ్ పేరుతో బేకరి నిర్వహిస్తున్నాడు. భార్య మానికా జగదీశ్ పహ్వా వేధింపులకు గురి చేస్తూ వస్తోంది. గొడవలు రావడంతో విడాకుల కోసం కోర్టుకు ఎక్కారు. ఇంతలోనే సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది.