షబ్బీర్ అలీకి న్యూ ఇయర్ గ్రీటింగ్స్
NEWS Jan 01,2025 04:27 pm
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిశారు కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ. న్యూ ఇయర్ సందర్బంగా పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం కొత్త కాంతులతో విలసిల్లాలని కోరారు. ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయం కావాలని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ కృష్ణమూర్తి, చాట్ల వంశీ ఉన్నారు.