Logo
Download our app
దుర్గ‌మ్మ స‌న్నిధిలో చంద్ర‌బాబు
NEWS   Jan 01,2025 03:59 pm
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిలో వెల‌సిన శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌య క‌మిటీ చైర్మ‌న్ , పూజారులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. కొత్త సంవ‌త్స‌రంలో ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని అమ్మ వారిని ప్రార్థించిన‌ట్లు తెలిపారు. ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేసి తీరుతామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source