Logo
Download our app
అంజన్న సన్నిధిలో చొప్పదండి ఎమ్మెల్యే
NEWS   Jan 01,2025 04:38 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం మహా మండపంలో ఎమ్మెల్యే సత్యంకు వేదోక్త ఆశీర్వదించి, శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ అంజయ్య, పర్యవేక్షకులు హరిహరనాథ్ , ఆలయ పరిశీలకులు అశోక్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source