న్యూ ఇయర్ జోష్.. అంబరాన్నంటిన సంబురాలు
NEWS Jan 01,2025 06:40 am
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి న్యూ ఇయర్ హంగామా కనిపించింది. ప్రజానీకం 2024కి బైబై చెబుతూ...2025 కి ఘన స్వాగతం పలికారు.యువత ఆట, పాటలతో స్టెప్పులేస్తూ హోరెత్తించింది. ఎక్కవ చూసినా కేక్ లు కట్ చేస్తూ... పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడమే కనిపించింది. ఇక వివిధ వ్యాపార వర్గాలు స్పెషల్ ఆఫర్లతో ఆకట్టుకోగా, కాసుల వర్షం కురిసింది. పోలీసు శాఖ పెట్రోలింగ్ చేస్తూ.. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు.