Logo
Download our app
2025కు విద్యార్థుల స్వాగతం
NEWS   Dec 31,2024 08:11 pm
కథలాపూర్ మండలంలోని నూతన సంవత్సర శుభాకాంక్షలు విద్యార్థులు తెలిపారు. వారు కళాధర పబ్లిక్ పాఠశాలలో విద్యార్థులు 2024 బై బై చెప్పి 2025 కు స్వాగతం పలికారు. పాఠశాలలో విద్యార్థులు కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు కలధర పబ్లిక్ స్కూల్ చైర్మన్ గడ్డం భూమరెడ్డి, డైరెక్టర్ దివాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ కమలాకర్, ఉపాధ్యాయులు ప్రవీణ, సంధ్య, రాజేశ్వరి, రమేష్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source