Logo
Download our app
కామారెడ్డి కేసులో అవన్నీ ఊహాగానాలే
NEWS   Dec 31,2024 02:00 pm
కామారెడ్డిజిల్లాలో కలకలం సృష్టించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసులో సస్పెన్స్‌ వీడలేదు. ఘటన జరిగిన ఏడు రోజులు కావొస్తున్న ట్రై యాంగిల్ సూసైడ్‌ మిస్టరీ ఇంకా పురోగతి సాధించలేదు. ఎస్‌ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు ఐ విట్ నెస్ లేదని ఎస్పీ సింధు శర్మ స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source