సినిమాలు ఆడాలి ఇండస్ట్రీ బావుండాలి
NEWS Dec 31,2024 07:53 am
నటుడు నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలు సక్సెస్ కావాలని, తెలుగు చలన చిత్ర పరిశ్రమ బావుండాలని అన్నారు. తనతో పాటు రామ్ చరణ్ కలిసి నటించిన మూవీస్ ను ఆదరించాలని కోరారు. సినీ ఇండస్ట్రీ వల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోందని చెప్పారు. తన వరకు సినిమాలకు సంబంధించి సక్సెస్, ఫెయిల్యూర్ ను పట్టించుకోనని అన్నారు బాలయ్య.