Logo
Download our app
200 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడాం
NEWS   Dec 31,2024 07:38 am
హైద‌రాబాద్ లో 200 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడ‌డం జ‌రిగింద‌న్నారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌. హైడ్రా ఏర్ప‌డి 5 నెల‌లైంద‌ని, కొత్త ఏడాదిలో రూట్ మ్యాప్ సిద్దం చేశామ‌న్నారు. ఓఆర్ఆర్ వ‌ర‌కు హైడ్రా ప‌రిధి ఉంద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి దీనికి చైర్మ‌న్ గా ఉంటార‌ని చెప్పారు. 12 చెరువులు, 8 పార్కులు అన్యాక్రాంతం కాకుండా కాపాడ‌డం జ‌రిగింద‌న్నారు క‌మిష‌న‌ర్.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source