బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రోటిబండ తండా ఘటనలో ఇప్పటికే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. షరతులు ఉల్లంఘించారని, తమ అనుమతి తీసుకోకుండానే పట్నంకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు. ఇందుకు సంబంధించి ఎల్లుండి విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.