Logo
Download our app
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ.4.10 కోట్లు
NEWS   Dec 31,2024 03:47 am
శ్రీ‌వారిని 68,298 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 16,544 మంది భ‌క్తులు త‌ల నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.10 కోట్లు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు ఈవో శ్యామ‌ల రావు. ప్ర‌స్తుతం స్వామి వారి ద‌ర్శ‌నం కోసం డైరెక్టు లైన్ కొన‌సాగుతోంద‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు క‌నీసం 6 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 23,2026 11:43 pm
అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులతో వేధించడం సరికాదు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లోని బిఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ అభివృద్ధిపై...

దాడి ఘటనపై విచారణ జరిపించాలి
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వర్ధన్నపేట మాజీ...
LATEST NEWS   Sep 23,2026 11:43 pm
దాడి ఘటనపై విచారణ జరిపించాలి
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వర్ధన్నపేట మాజీ...
LATEST NEWS   Sep 23,2026 11:42 pm
ఆయుర్వేదం ప్రాచీనం వైద్య విధానం
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనం భారతీయ ఆయుర్వేద వైద్య విధానం అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా హనుమకొండలో...

⚠️ You are not allowed to copy content or view source