డా. మనీషా పటేల్‌కు కలెక్టర్ అభినందనలు
NEWS Dec 30,2024 05:58 pm
జగిత్యాల: ఇటీవల మండల పశువైద్యాధికారి డాక్టర్ మనీషా పటేల్ కిసాన్ సేవా రత్న జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ని జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ ఎస్ ఎల్ మనోహర్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి.నరేష్, జిల్లాలో పని చేస్తున్న వెటర్నరీ డాక్టర్‌లు మర్యాద పూర్వకంగా కలిశారు.