Logo
Download our app
ఎస్ఐని సన్మానించిన తాజామాజీ సర్పంచులు
NEWS   Dec 30,2024 05:53 pm
మెట్‌పల్లి ఎస్ఐగా నియమితులైన కిరణ్ కుమార్‌ను తాజా మాజీ సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రాజారెడ్డి, పీసు తిరుపతిరెడ్డి, చౌటుపల్లి అంజయ్య, బద్దం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Nov 10,2026 01:39 pm
వార్డు సభ్యుల చొరవతో రేషన్ కార్డు
రాఘవపేట: గ్రామానికి చెందిన గంధం రత్నాకర్ కుటుంబానికి వార్డు సభ్యులు నత్తి రామ్, లక్ష్మణ్‌ల చొరవతో రేషన్ కార్డు లభించింది. రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్న...

LATEST NEWS   Nov 10,2026 12:39 pm
5 రోజుల్లో రూ.663 కోట్ల వసూళ్లు!
‘రామాయణం పార్ట్‌–1’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.663.90 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. సోమవారం ఒక్కరోజే భారత్‌లో రూ.107.50 కోట్ల నెట్‌...

LATEST NEWS   Nov 09,2026 11:40 pm
జనగణనకు తేదీలు ఖరారు
తెలంగాణలో జనగణన–2027 నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ అయింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి సర్వే ద్వారా జనాభా వివరాలు సేకరిస్తారు. అంతకు ముందు...

⚠️ You are not allowed to copy content or view source