Logo
Download our app
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
NEWS   Dec 30,2024 05:49 pm
ఇబ్రహీంపట్నం: హత్య కేసులో ఓ వ్య‌క్తికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బార్లపాటి రాజేశ్వర్, పల్లె పోశెట్టి మధ్య పాత కక్షలు ఉండేవి. ఈ నేపథ్యంలో పల్లె పోశెట్టి బార్లపాటి రాజేశ్వర్ ను హత్య చేయగా కేసును విచారించిన న్యాయమూర్తి నీలిమ నిందితునికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో పీపీగా మల్లికార్జున్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ శ్రీను, ఎస్ఐ వెంకట్రావు, నిందితునికి శిక్ష పడేందుకు అవ‌స‌ర‌మ‌య్యే సాక్ష్యాధారాలు కోర్టుకు అందించారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source