Logo
Download our app
న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి
NEWS   Dec 30,2024 05:50 pm
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు. అలాగే మండల ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డిసెంబర్ 31న రోడ్లపై కేక్ లు కట్ చేయడం, మద్యం తాగి వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేయరాదన్నారు. 31వ తేదీ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని, పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.

Top News

LATEST NEWS   Feb 12,2026 04:34 pm
ఏపీ అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం-విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. అడ్జర్న్ అయ్యిన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత కీలక అంశాలు చర్చించగా,...

LATEST NEWS   Feb 12,2026 03:31 pm
భారత్‌ బంద్: కార్మికులు కేంద్ర వ్యతిరేక సమ్మె
దేశవ్యాప్తంగా భారీ సమ్మె నిర్వహిస్తూ కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వ కొత్త నాలుగు లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలు మరియు కార్మిక, రైతు-ప్రజా వ్యతిరేక పొలీసీలకు వ్యతిరేకంగా...

LATEST NEWS   Feb 12,2026 02:57 pm
రాహుల్‌పై బీజేపీ డిమాండ్
లోక్‌సభలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు....

⚠️ You are not allowed to copy content or view source