Logo
Download our app
కవితకు బీసీలు ఇప్పుడు గుర్తుకొచ్చారా? కేఏ పాల్
NEWS   Dec 30,2024 05:58 pm
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్నికలు అనగానే బీసీలు గుర్తుకొచ్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.నిజామాబాద్ జిల్లా సర్పంచుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు. ఆయన మాట్లాడుతూ.. కవిత బీసీ నినాదం తీసుకోవడం విడ్డూరంగా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే ఆమెకు బీసీలు గుర్తుకు వచ్చారని అన్నారు. మీ నాన్న, అన్న, మీ కుంటుంబం బీసీలు కాదని, మీరు వెలమలు అని గుర్తుచేశారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source