Logo
Download our app
ఇంకా తేలని ట్రై యాంగిల్ సూసైడ్ కేసు
NEWS   Dec 30,2024 06:00 pm
కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి ఘటన మిస్టరీ తెలలేదు. ఈ ట్రై యాంగిల్ సూసైడ్ కేసు గురించి ఎస్పీ సింధు శర్మ మీడియాకు వివరాలు తెలిపారు. ముగ్గురు ఆత్మహత్య కేసులో ఎలాంటి ఐ విట్నెస్లు లేవని అన్నారు. ముందుగా ఒకరు చెరువులో దూకితే కాపాడేందుకు మిగతా ఇద్దరు దిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. నిఖిల్కు ప్రాణహాని ఉన్నట్లు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తనకు తెలియదని ఎస్పీ తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source