Logo
Download our app
డిఎస్పి కోరుట్ల పోలీస్ స్టేషన్ తనిఖీ
NEWS   Dec 30,2024 06:02 pm
జగిత్యాల ఎస్పీ ఆదేశానుశారం వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల సర్కిల్ ఆఫీసును, పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు మెట్‌ప‌ల్లి డిఎస్పి రాములు. సర్కిల్ లోని గ్రేవ్ ఫైల్ త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని సూచించారు. సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ సజావుగా డ్యూటీల నిర్వహణ జరిగే విధంగా చూడాలని సూచించినారు.స్టేషన్‌ పరిసరాలతో పాటు, రికార్డులు, సిబ్బంది ఆర్టికల్స్‌ పరిశీలించి, కేసుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source