బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన గ్రామస్తులు
NEWS Dec 30,2024 01:29 pm
మల్లాపూర్ మండలం వెంకట్రావు పెట్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన అన్నపు వెంకటేష్ కుటుంబానికి వెంకట్రావు పెట్ గ్రామానికి చెందిన దాతల సహకారంతో 21,616 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యాలయంలో విరాళాలు అందించిన దాతలు... బైన ప్రశాంత్, బోగే శ్రీనివాస్,తోట శ్రీనివాస్, వేముల నరేష్, బియ్యం సురేష్, దేశాయ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.