Logo
Download our app
నిజామాబాద్ నగర అభివృద్ధి కృషి
NEWS   Dec 30,2024 01:17 pm
నిజామాబాద్ నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని నుడా చైర్మన్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కేశ వేణు అన్నారు. నగరంలోని 7, 8 డివిజన్‌లలో స్థానిక నాయకులతో కలిసి కేశ వేణు ఆదివారం పర్యటించారు. రోటరీనగర్‌ వాసులు కేశ వేణుకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. నగర అభివృద్ధికి నుడా నుంచి అవసరమైన మేరకు నిధులు విడుదలచేసే అవకాశం ఉంటే పరిశీలిస్తానన్నారు. ఇప్పటివరకు ఉన్న స్థానిక కార్పొరేటర్లు డివిజన్‌ అభివృద్ధిని పట్టించుకోకపోవడం కారణంగానే ఈ పరిస్థితి ఉందన్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source