Logo
Download our app
మేయర్ భర్తను ప‌రామ‌ర్శించిన కవిత
NEWS   Dec 30,2024 06:03 pm
నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల ఆయనపై ఒకరు దాడి చేయగా గాయపడి ఆసుపత్రిలో చేరి ప్రాణాపాయం నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ వచ్చిన కవిత మేయర్ ఇంటికి వెళ్లి శేఖర్ను పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకున్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source