Logo
Download our app
మ‌హోన్న‌త వ్య‌క్తి మ‌న్మోహ‌న్ సింగ్
NEWS   Dec 30,2024 07:39 am
ఈ దేశం గ‌ర్వించ ద‌గిన నేత‌ల‌లో డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ ఒక‌రు అని కొనియాడారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో మ‌న్మోహ‌న్ సింగ్ మృతి ప‌ట్ల సంతాప తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గ‌ట్టెక్కించిన ఆయ‌న‌కే ద‌క్కుతుందన్నారు. మ‌న్మోహ‌న్ సింగ్ ను కోల్పోవ‌డం దేశానికి తీర‌ని లోటు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రావ‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని గుర్తు చేసుకున్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 11:33 am
రూ.39 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ!
హైదరాబాద్‌లోని బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంపాట పూర్తయింది. ఈ వేలంలో పాల్గొనేందుకు 8 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నవరాత్రులు పూజలందుకున్న స్వామివారి చేతిలోని లడ్డూను...

LATEST NEWS   Sep 25,2026 11:10 am
బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట
బాలాపూర్ గణేశుడి చేతిలో ఉండే 21 కిలోల లడ్డూ వేలం పాట మొద‌లైంది. లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. బాలాపూర్ లడ్డూకు ఘనమైన...

LATEST NEWS   Sep 25,2026 11:02 am
ఘ‌నంగా ఖైరతాబాద్‌ గణేశ్‌ శోభాయాత్ర
HYD: ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ట్యాంక్ బండ్‌లోని ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. మ‌ధ్యాహ్నం నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం పూర్త‌వుతుంది. శోభాయాత్ర...

⚠️ You are not allowed to copy content or view source