Logo
Download our app
బ‌డుల‌ను ప‌రిశీలించిన ఆకునూరి ముర‌ళి
NEWS   Dec 30,2024 02:54 am
తెలంగాణ రాష్ట్ర విద్యా క‌మిషన్ చైర్మ‌న్ ఆకునూరి ముర‌ళి ఆక‌స్మికంగా ప్ర‌భుత్వ ఆధీనంలో నడుస్తున్న బ‌డులు, గురుకులాలు, కేజీబీవీల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా పిల్ల‌ల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. వారితో చాలా సేపు మాట్లాడారు. విద్యా రంగ నిపుణులు, మేధావులు, బ‌డుల నిర్వాహ‌కుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించారు. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source