Logo
Download our app
CH ర‌విప్ర‌సాద్‌కి NCRC బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం
NEWS   Dec 29,2024 07:10 pm
హైదరాబాద్: నేష‌న‌ల్ కంజుమ‌ర్స్ రైట్స్ క‌మిష‌న్ (NCRC) ఆధ్వర్యంలో ర్యాడిసన్ బ్లూ హోటల్‌లో మెగా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం ఘనంగా జ‌రిగింది. వివిధ రంగాల్లోని ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. RP ఎస్టేట్స్ ఎండీ CH ర‌విప్ర‌సాద్‌కు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును అందించి స‌త్క‌రించారు. ఈ సందర్భంగా ర‌వి.. త‌న స‌క్సెస్ స్టోరీ తెలిపారు. ఈ అవార్డు తన ప్రొఫె షనల్ ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 03:00 pm
పీహెచ్‌సీలో వైద్యుల పోస్టు భర్తీ చేయాలి
దేవరాపల్లి పీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న సెకండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టును తక్షణమే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి. వెంకన్న డిమాండ్ చేశారు. వైద్యుల...

మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం
గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న వడ్డాది కో-ఆపరేటివ్ సొసైటీ భవనంలో ఉదయం 10 గంటలకు మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం నిర్వహించనున్నారు. సామాజిక కార్యకర్త...

LATEST NEWS   Sep 25,2026 02:58 pm
నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం
అనకాపల్లి జిల్లా నూతన జిల్లా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు. జిల్లా...

⚠️ You are not allowed to copy content or view source