Logo
Download our app
జ‌గ‌న్ హ‌యాంలోనే విద్యుత్ భారం
NEWS   Dec 29,2024 01:09 pm
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే విద్యుత్ భారం మోపార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ రెడ్డి అనుచ‌రులు పెద్ద ఎత్తున దోచుకున్నార‌ని అన్నారు. మెజారిటీ రాష్ట్రాలు విద్యుత్ మీట‌ర్లు బిగించేందుకు ఒప్పుకోలేద‌ని, కానీ మాజీ సీఎం లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సిగ్గు లేకుండా వైసీపీ శ్రేణులు ధ‌ర్నా చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 23,2026 11:43 pm
అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులతో వేధించడం సరికాదు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లోని బిఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ అభివృద్ధిపై...

దాడి ఘటనపై విచారణ జరిపించాలి
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వర్ధన్నపేట మాజీ...
LATEST NEWS   Sep 23,2026 11:43 pm
దాడి ఘటనపై విచారణ జరిపించాలి
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వర్ధన్నపేట మాజీ...
LATEST NEWS   Sep 23,2026 11:42 pm
ఆయుర్వేదం ప్రాచీనం వైద్య విధానం
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనం భారతీయ ఆయుర్వేద వైద్య విధానం అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా హనుమకొండలో...

⚠️ You are not allowed to copy content or view source