Logo
Download our app
4.20 లక్షలు బిల్లులు చెల్లించిన వెల్లుల రైతులు
NEWS   Dec 29,2024 05:16 pm
మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామ రైతులు వంద శాతం ఒకే రోజు తమ1340 వ్యవసాయ కనెక్షన్ల కస్టమర్ చార్జీలు ₹ 4.20 లక్షలు చెల్లించి జిల్లాలో ఆదర్శంగా నిలిచారు. గత 20 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్పీడీసీఎల్ జగిత్యాల జిల్లా ఎస్ఈ షాలియా నాయక్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమం రైతు శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొని చేస్తుంటామని, రాబోయే వేసవి దృష్ట్యా కార్యాచరణ ప్రణాళిక రూపొందుతుందన్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 03:00 pm
పీహెచ్‌సీలో వైద్యుల పోస్టు భర్తీ చేయాలి
దేవరాపల్లి పీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న సెకండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టును తక్షణమే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి. వెంకన్న డిమాండ్ చేశారు. వైద్యుల...

మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం
గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న వడ్డాది కో-ఆపరేటివ్ సొసైటీ భవనంలో ఉదయం 10 గంటలకు మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం నిర్వహించనున్నారు. సామాజిక కార్యకర్త...

LATEST NEWS   Sep 25,2026 02:58 pm
నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం
అనకాపల్లి జిల్లా నూతన జిల్లా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు. జిల్లా...

⚠️ You are not allowed to copy content or view source