Logo
Download our app
ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం
NEWS   Dec 29,2024 02:40 am
దక్షిణ కొరియాలోని ముయాన్‌ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రన్‌వేపై అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ప్ర‌మాద స‌మ‌యంలో 175 మంది ప్ర‌యాణీకులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో 28 మందికి పైగా మృతి చెందినట్లు స‌మాచారం. ఘ‌ట‌న‌కు సంబంధించి కార‌ణాలు ఇంకా తెలియ రాలేదు.

Top News

LATEST NEWS   Sep 22,2026 07:15 pm
రాయికల్: MRPS మండల కమిటీ ఎన్నిక
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా ఇన్‌చార్జ్‌ సాగర్‌, జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు....

LATEST NEWS   Sep 22,2026 07:13 pm
ఘ‌నంగా పి. నర్సారెడ్డి జయంతి వేడుక‌లు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్మల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ...

LATEST NEWS   Sep 22,2026 07:12 pm
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
వరంగల్ ఎంజీఎంలో వరుస ఘటనల నేపథ్యంలో ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్తున్న మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు,బిఆర్ఎస్...

⚠️ You are not allowed to copy content or view source