Logo
Download our app
న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై నజ‌ర్
NEWS   Dec 29,2024 02:25 am
న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై నిఘాను పెంచారు పోలీసులు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్ , హోటళ్లను ఆక‌స్మికంగా త‌నిఖీలు చేప‌ట్టారు. నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటి, మాదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో బార్లు, పబ్ ల లైసెన్స్ లు ప‌రిశీలించారు. మైన‌ర్ల‌ను అనుమ‌తిస్తే కేసులు న‌మోదు చేస్తామ‌ని, శ‌బ్ద కాలుష్యం లేకుండా చూడాల‌ని లేక‌పోతే మూసి వేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Sep 23,2026 11:43 pm
అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులతో వేధించడం సరికాదు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లోని బిఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ అభివృద్ధిపై...

దాడి ఘటనపై విచారణ జరిపించాలి
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వర్ధన్నపేట మాజీ...
LATEST NEWS   Sep 23,2026 11:43 pm
దాడి ఘటనపై విచారణ జరిపించాలి
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వర్ధన్నపేట మాజీ...
LATEST NEWS   Sep 23,2026 11:42 pm
ఆయుర్వేదం ప్రాచీనం వైద్య విధానం
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనం భారతీయ ఆయుర్వేద వైద్య విధానం అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా హనుమకొండలో...

⚠️ You are not allowed to copy content or view source