Logo
Download our app
ప‌ల‌క‌రించుకుంటే త‌ప్పేముంది..?
NEWS   Dec 28,2024 07:06 pm
మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ త‌న కాళ్ల‌కు మొక్కారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. ఎయిర్ పోర్టులో క‌లుసుకున్నామ‌ని, ఒక‌రికొక‌రం ప‌ల‌క‌రించుకున్నామ‌ని ఇందులో త‌ప్పేముందంటూ ప్ర‌శ్నించారు. పీఎం , సీఎంల‌కు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు కాళ్ల‌కు మొక్కడం స‌హ‌జ‌మేన‌ని అన్నారు. ఈ ప్ర‌చారంతో త‌న‌కు సంబంధం లేద‌న్నారు.

Top News

ASTROLOGY   Sep 23,2026 01:23 pm
ట్యాంక్‌బండ్‌పై నిమ‌జ్జ‌న సంద‌డి
హైద‌రాబాద్‌: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వినాయక నిమజ్జనాల సందడి నెలకొంది. ‘గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’ నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి....

LATEST NEWS   Sep 23,2026 01:09 pm
గ‌ణేషుడి పూజలో పాల్గొన్న బాల్‌రాజ్ గౌడ్
వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన గణపతి పూజ మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆల్ రిసా గ్రూప్ చైర్మన్ పల్లె...

LATEST NEWS   Sep 23,2026 01:06 pm
గ‌డిచిన ప‌ది రోజుల్లో బంగారం ధ‌ర‌లు
LATEST NEWS   Sep 23,2026 01:06 pm
గ‌డిచిన ప‌ది రోజుల్లో బంగారం ధ‌ర‌లు
⚠️ You are not allowed to copy content or view source