Logo
Download our app
వడ్డెర ఓబన్న విగ్రహ నిర్మాణానికి లంక లితీష్ ₹ లక్ష విరాళం
NEWS   Dec 28,2024 02:17 pm
మైలవరం పట్టణంలో వడ్డెర సంఘం చేపట్టిన ఓబన్న విగ్రహ నిర్మాణ కార్యక్రమానికి శనివారం తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్ నిర్మాణ కార్యక్రమ స్థలాన్ని పరిశీలించి తనవంతుగా లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా లితీష్ మాట్లాడుతూ.. కుల,మతాలకు అతీతంగా అందరం కలిసి మెలిసి ఉండాలని, వడ్డెర కులానికి చెందిన ఓబన్న మంచి స్వతంత్ర సమరయోధుడని, పోరాట యోధుడని, ఇలాంటి గొప్ప వ్యక్తి విగ్రహ నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 19,2026 04:27 pm
అక్కసుతోనే కాంగ్రెస్‌పై ఆరోపణలు: కడియం
రఘునాథపల్లి మండల కేంద్రంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌...

LATEST NEWS   Sep 19,2026 04:26 pm
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
మెట్‌ప‌ల్లిలో ఈ నెల 23, 24న నిర్వహించే వినాయక నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అశోక్ కుమార్ తో...

LATEST NEWS   Sep 19,2026 03:28 pm
మెట్‌ప‌ల్లి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీ 26వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్,...

⚠️ You are not allowed to copy content or view source