Logo
Download our app
కామారెడ్డిలో ధర్మసమాజ్ పార్టీ నాయకుల దీక్ష
NEWS   Dec 28,2024 02:15 pm
కామారెడ్డి: ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు లక్ష్మణ్, రాజు పట్టణంలో చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం, భూమి, ఇల్లు సాధించేంతవరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ బోలేశ్వర్, కో-కన్వీనర్ అరవింద్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 19,2026 04:27 pm
అక్కసుతోనే కాంగ్రెస్‌పై ఆరోపణలు: కడియం
రఘునాథపల్లి మండల కేంద్రంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌...

LATEST NEWS   Sep 19,2026 04:26 pm
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
మెట్‌ప‌ల్లిలో ఈ నెల 23, 24న నిర్వహించే వినాయక నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అశోక్ కుమార్ తో...

LATEST NEWS   Sep 19,2026 03:28 pm
మెట్‌ప‌ల్లి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీ 26వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్,...

⚠️ You are not allowed to copy content or view source