Logo
Download our app
2025 డైరీని ఆవిష్క‌రించిన సీఎం
NEWS   Dec 28,2024 12:02 pm
2025 సంవ‌త్స‌రానికి సంబంధించిన క్యాలెండ‌ర్ , డైరీని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు, డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ రాజు , సీఎస్ నీర‌బ్ కుమార్ ఆవిష్క‌రించారు. భార‌త రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్బంగా త‌యారు చేశామ‌న్నారు సీఎం. ఇందులో పాల్గొన్న తెలుగు ప్ర‌ముఖుల‌ను కూడా చేర్చామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 19,2026 04:27 pm
అక్కసుతోనే కాంగ్రెస్‌పై ఆరోపణలు: కడియం
రఘునాథపల్లి మండల కేంద్రంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌...

LATEST NEWS   Sep 19,2026 04:26 pm
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
మెట్‌ప‌ల్లిలో ఈ నెల 23, 24న నిర్వహించే వినాయక నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అశోక్ కుమార్ తో...

LATEST NEWS   Sep 19,2026 03:28 pm
మెట్‌ప‌ల్లి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీ 26వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్,...

⚠️ You are not allowed to copy content or view source