Logo
Download our app
నితీశ్ కుమార్ రెడ్డికి న‌జ‌రానా
NEWS   Dec 28,2024 10:02 am
మెల్ బోర్న్ వేదిక‌గా జ‌రిగిన టెస్టు మ్యాచ్ లో అద్భుత‌మైన సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి. క‌ష్టాల్లో ఉన్న జ‌ట్టును ఒడ్డుకు చేర్చాడు. శ‌త‌కంతో చెల‌రేగిన రెడ్డికి భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్. ఈ మేర‌కు రూ. 25 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు ఏసీఏ అధ్య‌క్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్ర‌క‌టించారు. సీఎం చేతులు మీదుగా అంద‌జేస్తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 19,2026 04:27 pm
అక్కసుతోనే కాంగ్రెస్‌పై ఆరోపణలు: కడియం
రఘునాథపల్లి మండల కేంద్రంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌...

LATEST NEWS   Sep 19,2026 04:26 pm
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
మెట్‌ప‌ల్లిలో ఈ నెల 23, 24న నిర్వహించే వినాయక నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అశోక్ కుమార్ తో...

LATEST NEWS   Sep 19,2026 03:28 pm
మెట్‌ప‌ల్లి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీ 26వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్,...

⚠️ You are not allowed to copy content or view source