పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం
NEWS Dec 28,2024 05:49 am
పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం చోటు చేసుకుంది. ఐపీఎస్ యూనిఫామ్ లో నకిలీ పోలీస్ ఆఫీసర్ హల్ చల్ చేశాడు. ఫేక్ ఐపీఎస్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాశ్ గా గుర్తించారు.