మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ ఝలక్
NEWS Dec 28,2024 03:37 am
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది మాజీ మంత్రి కేటీఆర్ కు. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 2,3 తేదీల్లో విచారణకు రావాలని పేర్కొంది.