Logo
Download our app
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు
NEWS   Dec 28,2024 03:16 am
తిరుమ‌ల శ్రీవారిని 66 వేల 715 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 24 వేల 503 మంది త‌ల నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు ఈవో . ప్ర‌స్తుతం భ‌క్తులు 29 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, స‌ర్వ ద‌ర్శ‌నం కోసం ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు క‌నీసం 20 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు.

Top News

SPORTS   Feb 12,2026 10:45 am
భారత్–నమీబియా T20 వరల్డ్‌కప్ పోరు
భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ 2026లో తమ రెండో గ్రూప్ మ్యాచ్‌ను నమీబియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి ఫిబ్రవరి 12, సాయంత్రం 7...

LATEST NEWS   Feb 12,2026 10:39 am
YSRCP శాసనసభా పార్టీ సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబడనుంద‌ని పార్టీ ప్రకటించింది. ఈ సమావేశంలో జగన్‌ నేతృత్వంలో...

SPORTS   Feb 12,2026 10:36 am
వెస్ట్ ఇండీస్‌‌‌ ఘన విజయం
వెస్ట్ ఇండీస్‌ ICC టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రతిస్పర్ధాత్మక మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్‌ ముందుగా బ్యాటింగ్ చేసి 196/6...

⚠️ You are not allowed to copy content or view source